SHASTI POORTHY

ష ష్టి పూర్తి ...... ఇది ఒకరి వయసుని గుర్తు చేస్తుంది .... ఇది ఒకరి బాధ్యతని పెంచుతుంది ..... ఒకరి బాధ్యతని తప్పిస్తుంది ..... ఇది ఒక ఇద్దరి జీవిత ప్రయాణాన్ని ..... వారి జీవిత ప్రయనములోని బంధాలు, అనుబంధాలు గుర్తు చేస్తుంది.... ఇది జీవిత భాగస్వామి యొక్క గొప్ప తనాన్ని నెమరు వేసుకుంటుంది.


అసలు పురాణాలలో ఏమి చెప్పారో తెలియదు కాని.... ఈ కాలం లో ష ష్టి పూర్తి అంటే ఒక కేకు కటింగ్ అయిపొయింది. ఏదో మొక్కుబడిగా పిల్లు చేసే ఒక యాంత్రిక ఘట్టం అయిపోయింది. కాని మా వరకు ఇది
ఒక పండగ. ఒకే ఒక్క పండగ .... మేము మా అమ్మ నాన్న కి జీవితం లో చేసే ఒకే ఒక్క పండగ. ఆ పండగ మేము బాగానే చేసుకున్నాము అని నేను అనుకుంటున్నాను ... దాని తాలూక ఫొటోస్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .